సమాజాన్ని శక్తివంతం చేద్దాం
మంచి విషయాల ఆవిష్కరణను పక్కనుండి చూస్తూ ఉండటానికే చాలామంది ఇష్టపడతారు
కానీ ముందుకు దూసుకెళ్లాలంటే (Boost up), సమాజంలో ఒక జ్వాలగా మారి దాన్ని శక్తివంతం చేయాలి.
లేదా ఒక పెద్ద నీటి బిందువుగా మారి, సమాజ భాగస్వామ్యాన్ని అద్భుతాల మహాసముద్రంగా మార్చవచ్చు.
మంచి విషయాలు మన ఒడిలో ఊరికే వచ్చి వాలవు.
కాబట్టి సమాజాన్ని శక్తివంతం చేయడానికే ముందుకు దూసుకెళ్దాం (Boost up).