మనసు అంటే మెదడు చేసే పనే
కాల్పులు జరుపుతున్నట్టుగా సంకేతాలు పంపుతున్న న్యూరాన్లు జ్ఞాపకశక్తికి, పాటలకు, పాటల గ్రహణానికి సంబంధించినవి. అవి సంకేతాలు పంపినప్పుడు, మీరు ఆ పాటనే నేరుగా విన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మీరు నా గొంతు విన్నా, ఒక పాట విన్నా, నిజానికి మీరు ఆ పాటను వినడం లేదు. మీ చెవికి చేరే శబ్దాన్ని మీ న్యూరాన్లు ఎలా అర్థం చేసుకుంటున్నాయో దాన్నే మీరు ఎప్పుడూ వింటున్నారు. ఆ అర్థంలో, చాలా కీలకమైన రీతిలో, మీ మనసు అంటే మీ మెదడు చేసే పనే.
ప్రొఫెసర్ జాన్ గాబ్రియెలి పూర్తి ప్రసంగాన్ని చూడండి
బోధకుడు